బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 21:08:31

హైద్రాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులు వాయిదా

 హైద్రాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులు వాయిదా

విజయవాడ : లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన బస్సులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాదు రేపు హైద్రాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులను సాంకేతిక కారణంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు. ప్రజలను తరలించేందుకు బస్సులను  ఏర్పాటు పై  రెండు రోజుల్లో తెలియచేస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. 


logo