శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 00:10:00

మెమరీని పెంచే ఆహారం

మెమరీని పెంచే ఆహారం


కొన్ని విత్తనాలు ,కాయలు జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు లోజింక్‌ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి . ఇవి  జ్ఞాపకశక్తిపెంపొందించడంలో గొప్ప పాత్ర పోషిస్తాయి. వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ , బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల19 శాతం మెమరీని పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ "ఇ "మంచి వనరులు. వేరుశెనగలో కూడా విటమిన్ "ఇ " అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ నిండి ఉంటుంది. బాదం ,హాజెల్ నట్స్ కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి.


logo