బుధవారం 08 జూలై 2020
National - May 15, 2020 , 00:00:01

జ్ఞాపకశక్తిని పెంపొందించే యోగా

  జ్ఞాపకశక్తిని పెంపొందించే యోగా

అధ్యయనం ప్రకారం దీర్ఘకాలిక యోగా మీ మెదడును మెరుగుపరిచేందుకు సహాయపడతుందని కనుగొన్నారు. యోగా వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని కాపాడుతుందని చెప్పారు. ముఖ్యంగా మహిళా యోగా అభ్యాసకులు -యోగినిలలో. యోగ చేసిన వారిలో జ్ఞాపకశక్తి తదితర కాగ్నిటివ్‌ ఫంక్షన్లకు కారణమైన మెదడులోని భాగం ఎంతో దృఢంగా ఉండడాన్ని గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, బాగా ఆలోచించడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండడానికి యోగ ఎంతో బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.


logo