బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 22:43:14

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం

 ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం

 మచిలీపట్నం :  కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ప్రజల తరపున రూ. 1 కోటి 82 లక్షల 4 వేల 312 రూపాయలు విరాళం అందించారు.  గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం  వైయస్‌ జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌, పేర్ని వెంకట్రామయ్య, భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే  గ్రంధి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.  logo