బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 00:12:24

కేంద్ర మంత్రికి జగన్ లేఖ

కేంద్ర మంత్రికి జగన్ లేఖ


అమరావతి: భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ సుబ్రమణ్యం జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కువైట్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. వలసకార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు.  


logo