బుధవారం 27 మే 2020
National - May 13, 2020 , 22:42:52

సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో మరో దారుణం

సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో మరో దారుణం

గుంటూరు జిల్లా భృగుబండకు చెందిన గర్భిణీకు సరైన సమయంలో చికిత్స అందించక   పోవడంతో శిశువు మృతి చెందాడు.  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల ఓ శిశువు మృతి చెందగా రెండోసారి ఈ దారుణం చోటు చేసుకున్నది. 


logo