శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 21:44:02

సబ్ జైల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి

సబ్ జైల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ సబ్ జైల్లో విధులు నిర్వహిస్తున్నహెడ్ కానిస్టేబుల్ త్రినాథ్ మృతి చెందారు. రాత్రి విధుల్లో ఉన్న త్రినాథ్ వేకువజామున మృతి చెందినట్లు సబ్ జైలు సిబ్బంది తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  


logo