ఆదివారం 31 మే 2020
National - May 13, 2020 , 21:31:40

స్టైరీన్ వాయువు తరలింపు వేగవంతం

 స్టైరీన్ వాయువు తరలింపు వేగవంతం


 విశాఖపట్నం: స్టైరీన్ వాయువు తరలింపు వేగవంతమైంది. ఇప్పటివరకు 14 ట్యాంకర్లలో రసాయనాన్ని నింపి పోర్టు​కు తరలించారు. మొత్తం తరలింపునకు మరో మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలోని రసాయనాని పూర్తిగా తరలించాడనికి ఇప్పటికే విశాఖ పోర్టులో ప్రత్యేక నౌక సిద్ధం చేశారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఎల్జీ పరిశ్రమ బృందం ఈ తరలింపు ప్రక్రియను పరిశీలి స్తున్నది.


logo