సోమవారం 01 జూన్ 2020
National - May 13, 2020 , 18:30:08

మెగా ఫ్యామిలీలో వారిద్దరి పెండ్లిళ్లు ఎప్పుడో తెలుసా?

 మెగా ఫ్యామిలీలో వారిద్దరి పెండ్లిళ్లు ఎప్పుడో తెలుసా?

మెగా ఫ్యామిలీలో జరగాల్సిన వారిద్దరి పెండ్లిళ్ల గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చారు.   నిహారిక , వరుణ తేజ్ ల పెండ్లిళ్ల పై తండ్రి నాగబాబు స్పందించారు. "నిహారికాకు ప్రస్తుతం పెండ్లి సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాదిలోనే ఆమె పెండ్లి జరిగే అవకాశం ఉన్నది. ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు " ఆయన తెలిపారు.  "పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై ఉంది ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతానని.. నిహారిక, వరుణ్‌ తేజ్ పెళ్లిళ్లపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు.    


logo