గురువారం 04 జూన్ 2020
National - May 13, 2020 , 00:23:01

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ


 అమరావతి :  ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇసుక,మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోలకు అధికారుల బదిలీ చేసింది.  

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్ గా వినీత్ బ్రిజ్ లాల్..

విశాఖపట్నం రూరల్ - రాహుల్ దేవ్ సింగ్

కర్నూలు - గౌతమి శాలి

గుంటూరు రూరల్ - కె .ఆరిఫ్ హఫీజ్

తూర్పు గోదావరి - గరుడ్ సుమిత్ సునీల్

చిత్తూరు - రిషాంత్ రెడ్డి

కృష్ణా - వకుల్ జిందాల్

విశాఖ సిటీ - అజిత వేజెండ్ల


logo