బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 21:17:25

రైతులకు నష్టం జరగకుండా చుడండి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

రైతులకు నష్టం జరగకుండా చుడండి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌


అమరావతి: రైతులకు నష్టం జరగకుండా ధాన్యం సేకరణకు ముమ్మరం చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. చేపలు, రొయ్యల ఎగుమతులపై కూడా దృష్టిపెట్టాలని జగన్ అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు. కరోనాకు చికిత్స కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని సీఎం మరోసారి స్పష్టం చేశారు. కోయంబేడు మార్కెట్‌ ప్రభావం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల కేసులపై చూపుతున్నదని సీఎంకు అధికారులు తెలిపారు. 


logo