ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 17:17:15

ఏపీలో ఐఏఎస్‌అధికారుల బదిలీ

ఏపీలో ఐఏఎస్‌అధికారుల బదిలీ

అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్‌అధికారుల బదిలీలు చేపట్టింది అక్కడి సర్కారు.  కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవెన్యూ, జేసీ- సంక్షేమం, జేసీ-అభివృద్ధి పోస్టులకు కూడా ఐఏఎస్‌లను నియమించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.  

- కృష్ణా జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా మాదవి లత

- కృష్ణా జేసీ(అభివృద్ధి)గా శంకర్‌ లతొటి

- గుంటూరు జేసీ (రైతు భరోసా,  రెవెన్యూ)గా దినేశ్‌ కుమార్‌

- గుంటూరు జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి

- ప్రకాశం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట మురళి

- ప్రకాశం జేసీ (అభివృద్ధి)గా చేతన్‌

- నెల్లూరు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా వి.వినోద్‌ కుమార్‌

- నెల్లూరు జేసీ (అభివృద్ధి)గా ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి 

- చిత్తూరు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా మార్కండేయులు

- చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య

- కడప జేసీ (రైతు భరోసా,  రెవెన్యూ)గా ఎం.గౌతమి

- కడప జేసీ (అభివృద్ధి)గా సాయికాంత్‌ వర్మ

- అనంతపురం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా నిశాంత్‌కుమార్‌

-అనంతపురం జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి

-కర్నూలు జేసీ (రైతు భరోసా,  రెవెన్యూ)గా రవిసుభాష్‌

- కర్నూలు జేసీ (అభివృద్ధి) ఎస్‌.రామసుందర్‌రెడ్డి

- 13 జిల్లాల్లో నాన్‌క్యాడర్‌ జేసీలందరూ జేసీ సంక్షేమం బాధ్యతల

-శ్రీకాకుళం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా సుమిత్‌ కుమార్‌

- శ్రీకాకుళం  జేసీ(అభివృద్ధి)గా కె.శ్రీనివాసులు

- విజయనగరం జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా క్రైస్ట్‌ కిషోర్‌ కుమార్‌

- విజయనగరం జేసీ(అభివృద్ధి)గా మహేశ్‌ కుమార్‌

- విశాఖ జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా వేణుగోపాల్‌రెడ్డి

- విశాఖ జేసీ (అభివృద్ధి)గా పి.అరుణ్‌బాబు

- తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా లక్ష్మీషా

- తూర్పుగోదావరి జేసీ (అభివృద్ధి)గా కీర్తి 

- పశ్చిమ గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకటరామిరెడ్డి

- పశ్చిమ గోదావరి జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా



logo