గురువారం 04 జూన్ 2020
National - May 08, 2020 , 23:38:27

నార్టన్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్

నార్టన్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్


ముంబై :  ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌  బ్రిటన్‌లో పసిద్ధి చెందిన స్పోర్టింగ్‌ మోటార్‌సైకిళ్ల కంపెనీ నార్టన్‌ను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్‌లోని నార్టన్‌కు చెందిన ఆస్తుల్ని, బ్రాండ్లను అక్కడి టీవీఎస్‌ అనుబంధ సంస్థ స్వాధీనం చేసుకోనున్నది. నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను 1898లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ కంపెనీ క్లాసిక్‌ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి పొందింది.  


logo