సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 17:45:06

చైనా లో కోతులపై కరోనా మందు ప్రయోగం

 చైనా లో కోతులపై కరోనా మందు ప్రయోగం

కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు ప్రపంచదేశాలు అవసరమైన మందును కనుగొనేందుకు ప్రయోగాలు మొదలు పెట్టాయి. అందుకోసం తమ దేశాల్లోని సైన్టిస్టులు ఆ పనిలో తలమునకలయ్యారు. అయితే చైనా ఇప్పటికే కరోనా మందును కనుగొనే ప్రయత్నం లో మరో అడుగు ముందుకేసింది. బీజింగ్ కు చెందిన సినోవాక్ బయోటెక్ కంపెనీ రూపొందించిన "పికోవాక్ " అనే వాక్సిన్ ను కోతులు మీద ప్రయోగించారు. ఇండియాలో ఉండే ఓ రకమైన కోతులు పై ఈ మందు మెరుగైన ఫలితం చూపిస్తుందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


logo