శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 17:00:38

జామాయిల్ తోట దగ్ధం 15 లక్షల ఆస్తి నష్టం

జామాయిల్ తోట దగ్ధం 15 లక్షల ఆస్తి నష్టం

  ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని బలిజ పాలెం గ్రామంలో 80 ఎకరాల జామాయిల్ తోట కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. దీంతో సుమారు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న కనిగిరి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.


logo