గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 20:39:02

వణికిపోతున్నఆర్‌.ఆర్‌. వెంకటాపురం

 వణికిపోతున్నఆర్‌.ఆర్‌. వెంకటాపురం


విశాఖపట్నం:  నిన్నటి వరకూ హాయిగా ఉన్నఆర్‌.ఆర్‌. వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్‌   గ్యాస్ లీక్‌ అవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దుర్ఘటనతో ఒక్క ఆర్‌.ఆర్‌. వెంకటాపురమే కాదు విశాఖ నగరంలోని పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లు బతుకుతున్నాయి. ఏంతో ప్రశాంతంగా కాలం గడుపుతున్న అక్కడి ప్రజలంతా ప్రతిక్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 5 కి.మీ మేర వాయువు వ్యాపించింది. దీంతో సమీపంలో ఉండేవారు కొందరు తమ ఇండ్లకు తాళాలువేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు.   


logo