శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 00:36:23

రూయా ఆసుపత్రి నుంచి ఆరుగురు డిశ్చార్జ్

రూయా ఆసుపత్రి నుంచి  ఆరుగురు డిశ్చార్జ్తిరుపతి: తిరుపతిలోని రూయా ఆసుపత్రి నుంచి బుధవారం కరోనా నెగిటివ్ వచ్చిన ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇక ముగ్గురు మాత్రమే మిగిలారని రూయా ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారికి ప్రభుత్వం తరఫున రూ . 2000 అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. 5 గురు పోలీసులతో పాటు ఓ యువకుడు హోమ్ క్వారంటైన్ కుతరలించారు.

 


logo