బుధవారం 27 మే 2020
National - May 06, 2020 , 23:24:46

ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం

 ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం


అమరావతి :కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్  రూ. 2. 56 కోట్ల విరాళం ప్రకటించింది. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎపి  ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సాంబశివారెడ్డి, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ పాల్గొన్నారు.


logo