ఆదివారం 31 మే 2020
National - May 05, 2020 , 02:01:07

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి


ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కొత్త పాలెం గ్రామంలో అన్నారు. మండలంలోని పలు ఆంధ్ర సరిహద్దు లోని గట్ల గౌరవరం తదితర ప్రాంతాలను సందర్శించిన ఆయన గ్రామ సరిహద్దుల్లో పహారా కాస్తున్న వాలంటీర్లకు మాస్క్ లు , శానిటైజర్లను పంపిణీ చేసి అనంతరం ఎప్పటికప్పుడు వ్యక్తిగత పారిశుద్ధ్యాన్ని పాటిస్తూ , ఇంటికి ఒక్కరే బయటికి రావాలని అని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. 


logo