శనివారం 04 జూలై 2020
National - Apr 22, 2020 , 21:02:23

ప్రైవేటు స్కూళ్ల లో 50శాతం ఫీజులు తగ్గించిన అసోం

 ప్రైవేటు స్కూళ్ల లో 50శాతం ఫీజులు తగ్గించిన అసోం


 
 
కరోనా కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.  ఏప్రిల్ నెలకు సంబంధించి ఫీజులను 50 శాతం మేరకు తగ్గించాలని అసోంలో
ని ప్రైవేటు పాఠశాలలకు విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ కారణంగా అనేక కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి సమయంలో వారు పూర్తి ఫీజులు చెల్లించలేరని, అందుకే ప్రైవేటు పాఠశాలలకు ఈ మార్గదర్శకాలు ఇచ్చినట్లు అసోం విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.‘‘అన్ని ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.


logo