మంగళవారం 07 జూలై 2020
National - Apr 12, 2020 , 00:45:33

ఎల్ ఐ సీ వినియోగదార్లకు గుడ్ న్యూస్

ఎల్ ఐ సీ వినియోగదార్లకు గుడ్ న్యూస్

 


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) శుభవార్త అందించింది. కోవిడ్  వైరస్ నేపథ్యంలో మార్చి ,ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం కు అదనంగా మరో 30 రోజులు గడువు పెంచింది. ఈ ప్రకటనను తమ కస్టమర్లకు ఎస్ఎమ్మెస్ ల ద్వారా అందించింది.  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


logo