బుధవారం 03 జూన్ 2020
National - Apr 09, 2020 , 00:53:38

అర్చకులకు రూ. 5 వేల సాయం

 అర్చకులకు  రూ. 5 వేల సాయంలాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న పలు వర్గాలను ఆదుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే అర్చకులను ఆదుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. చిన్న దేవాలయాలలో పనిచేసే అర్చకుల కోసం ఒక్కొక్కరికి రూ. 5వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.


logo