బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 23:54:14

కరోనా వ్యాప్తి నివారణ కు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు

కరోనా వ్యాప్తి నివారణ కు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు



 తాజాగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది. విశాఖలో 5, కృష్ణా జిల్లాలో 5, ప్రకాశం 4, నెల్లూరు 5, కర్నూలు 6, చిత్తూరు 5, కడప 3, అనంతపురం 4, గుంటూరు 4, తూర్పుగోదావరి 5, పశ్చిమగోదావరి 3, విజయనగరం 5, శ్రీకాకుళంలోని 4 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో 19,114 బెడ్లు, 1286 ఐసీయూ బెడ్లను వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. 717 ఐసోలేషన్‌ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.


logo