శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 08, 2020 , 22:20:05

లాక్ డౌన్ తర్వాత ఎలా గడపాలి?

లాక్ డౌన్ తర్వాత ఎలా గడపాలి?


లాక్ డౌన్ తర్వాత ప్రతి ఒక్కరి ఆర్ధిక పరిస్థితులు, జీవన విధానాల్లో సమూల మార్పులు రాబోతున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమ శిక్షణ చాలా అవసరమని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటంటే ?
-100% పొదుపు పాటించాలి.
-ఆరోగ్య సూత్రాలు తప్పనిసరి .
-అనవసరపు ఖర్చులు తగ్గించు కోవాలి .
- ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు.
-పిల్లలు, పెద్దలకు అవసరమైన డబ్బు కొంత దాచుకోవాలి .
-బార్లు, రెస్టారెంట్లుకు వెళ్లడం మానివేయడం మంచిది
- మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూ శుచి ,శుభ్రత పాటించాలి .
- వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు,
పారిశుధ్య కార్మికులను గౌరవించాలి .
-భౌతిక దూరాన్ని కొనసాగించాలి.  


logo