శనివారం 30 మే 2020
National - Apr 07, 2020 , 23:46:53

కరోనా బాధితుల్లో వీరే ఎక్కువ

కరోనా బాధితుల్లో  వీరే ఎక్కువ


కరోనా బాధితుల్లో  76శాతం మంది పురుషులు అయితే 24శాతం మంది మహిళలు చనిపోయిన వారిలో 73శాతం మంది మగాళ్లు అయితే మిగిలిన వారు మహిళలట. ఇప్పటివరకూ మొత్తం పేషెంట్లలో 47శాతం మంది 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉంటే, 34శాతం మంది 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులు. 19శాతం మంది 60ఏళ్లకు పైబడ్డ వారే. 'మృతుల్లో 63శాతం మంది 60 ఏళ్లకు పైబడ్డ వారు లేదా 40-60ఏళ్ల మధ్య వయస్కులు 30శాతం మంది, 40ఏళ్లు వయస్సున్న వాళ్లు 7శాతం మంది ఉన్నారు. కరోనాతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో 86 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. 
 


logo