శనివారం 30 మే 2020
National - Apr 07, 2020 , 23:32:16

నిరాడంబరంగాlock ఒంటిమిట్ట రామయ్య క‌ల్యాణం

 నిరాడంబరంగాlock ఒంటిమిట్ట రామయ్య క‌ల్యాణం

 

  ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగళవారం శ్రీ సీతారాముల క‌ల్యాణం నిరాడంబరంగా  జరిగింది.   ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వహించారు. భ‌క్తులంతా రాముల‌వారి క‌ల్యాణాన్నివేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో వీక్షించారు. లాక్ డౌన్ కారణంగా ఈసారి స్వామి వారి కళ్యాణం నిరాడంబరంగా  జరిగింది.   


logo