సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 08:02:31

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వెంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 68,076 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.2.67 కోట్లు. 


logo