శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 08:31:35

కొత్త‌గా 20 పాజిటివ్ కేసులు..

కొత్త‌గా 20 పాజిటివ్ కేసులు..

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా 20 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 205 కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 142 యాక్టివ్ కేసులుండగా..61 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌యిన‌ట్లు వైద్యారోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌నలో వెల్ల‌డించింది.

ఒడిశాలో క‌రోనా తో ఇప్ప‌టివ‌ర‌కు  ఇద్ద‌రు మృతి చెందారు. ప్ర‌తీ రోజు నిర్వ‌హిస్తున్న క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని 15 వేల‌కు పెంచాలని సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ వైద్యారోగ్య శాఖ అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీచేశారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo