శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 21:41:49

ముంబైలో ఒక్క రోజే 20 మంది మృతి

ముంబైలో ఒక్క రోజే 20 మంది మృతి

ముంబై: మ‌హాన‌గ‌రం ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్క రోజే ముంబైలో క‌రోనాతో 20 మంది మృతి చెందారు. కొత్త‌గా 791 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14355కు చేరుకుంది.

మొత్తం కేసుల్లో 3110 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. 528 మంది మృతి చెందారు. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా ఇవాళ 1230 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 36 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ 23,401 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo