బుధవారం 03 జూన్ 2020
National - Apr 08, 2020 , 22:07:28

పూణేలో 2 క‌రోనా మ‌ర‌ణాలు..18కి మృతుల సంఖ్య‌

పూణేలో  2 క‌రోనా మ‌ర‌ణాలు..18కి మృతుల సంఖ్య‌

ముంబై: పూణేలో మ‌రో 2 క‌రోనా పాజిటివ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయ‌ని పూణే మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శేఖ‌ర్‌గైక్వాడ్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18 మంది మృతిచెంద‌గా..వీటిలో ఒక్క రోజే 10 కేసులు న‌మోదైన‌ట్లు చెప్పారు. మ‌హారాష్ట్ర‌లో ముంబైతోపాటు పూణేలో లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించేలా పోలీసులు, అధికారులు పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. అదేవిధంగా  మ‌రోవైపు అధికారులు త‌బ్లిఘి జ‌మాత్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo