శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 07:25:26

మ‌లేషియా నుంచి చెన్నైకి 180 మంది..

మ‌లేషియా నుంచి చెన్నైకి 180 మంది..

కోచి: లాక్ డౌన్ ప్ర‌భావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్ర‌త్యేక విమానాల్లో కేంద్రం స్వదేశానికి తీసుకువ‌స్తోంది.  వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా  మలేషియాలోని కౌలాలంపూర్ లో ఉండిపోయిన భార‌తీయులు ‌ఎయిరిండియా ప్ర‌త్యేక విమానంలో భార‌త్ కు చేరుకున్నారు.

180 మంది చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. విదేశాల నుంచి స్వ‌స్థ‌లాల‌కు వ‌చ్చిన ప్ర‌యాణికులంద‌రినీ నిబంధ‌న‌ల ప్ర‌కారం క్వారంటైన్ లో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ప్ర‌యాణికులంద‌రికీ అధికారులు స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత క్వారంటైన్ సెంట‌ర్ల‌కు తీసుకెళ్తున్నారు. 




ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo