శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 00:55:40

మూడు దుర్ఘటనల్లో 18మంది మృతి

మూడు దుర్ఘటనల్లో 18మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు మరణించారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఒక కంకర తయారీ యూనిట్‌కు ఓ లారీలో పేలుడు పదార్థాలను (జిలెటిన్‌ స్టిక్స్‌) తీసుకెళ్తుండగా అవి ఒక్కసారిగా పేలి ప్రమాదం జరిగింది. మరోవైపు మేఘాలయలో ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. జార్ఖండ్‌లో మైకా గని కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు.

VIDEOS

logo