బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 20:13:27

జ‌మ్మూక‌శ్మీర్ లో కొత్త‌గా 18 పాజిటివ్ కేసులు

జ‌మ్మూక‌శ్మీర్ లో కొత్త‌గా 18 పాజిటివ్ కేసులు

జ‌మ్మూకశ్మీర్ : జ‌మ్మూకశ్మీర్ లో ఇవాళ కొత్త‌గా 18 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  వీటిలో క‌శ్మీర్ డివిజ‌న్ లో 12 కేసులు, జ‌మ్మూ డివిజ‌న్ లో 6  న‌మోదైన‌ట్లు తెలిపారు. తాజాగా న‌మోదైన కేసుల‌తో జ‌మ్మూక‌శ్మీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 879కి చేరుకుంద‌ని ఉన్న‌తాధికారి ఒక‌రు ‌వెల్ల‌డించారు. 

మొత్తం కేసుల్లో 442 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా..మృతి చెందిన‌ట్లు తెలిపారు. మ‌‌రోవైపు జ‌మ్మూక‌శ్మీర్ లో లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo