సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 06:57:37

దుబాయ్ నుండి స్వ‌దేశానికి 177 మంది..

దుబాయ్ నుండి స్వ‌దేశానికి 177 మంది..

కోచి: లాక్ డౌన్ ప్ర‌భావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా  ప్ర‌త్యేక విమానాల్లో కేంద్ర స్వదేశానికి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. దుబాయ్ లో ఉండిపోయిన భార‌తీయులు ‌ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లో భార‌త్ కు చేరుకున్నారు.

177 మంది ప్రయాణికులు ప్ర‌త్యేక విమానంలో అర్థ‌రాత్రి కోచి అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్ర‌యాణికులంద‌రినీ నిబంధ‌న‌లు ప్ర‌కారం క్వారంటైన్ లో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo