శుక్రవారం 03 జూలై 2020
National - Jul 01, 2020 , 11:51:34

త‌మిళ‌నాడులో పేలిన బాయిల‌ర్‌.. 17 మందికి గాయాలు

త‌మిళ‌నాడులో పేలిన బాయిల‌ర్‌.. 17 మందికి గాయాలు

హైద‌రాబాద్‌:  త‌మిళ‌నాడులోని ఓ బాయిల‌ర్‌లో పేలుడు సంఘ‌ట‌న జ‌రిగింది. నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లోని రెండ‌వ ద‌శ బాయిల‌ర్‌లో పేలుడు సంభ‌వించింది.  ఈ ప్ర‌మాదంలో 17 మంది గాయ‌ప‌డ్డారు.  గాయ‌ప‌డ్డవారిని ఎన్ఎల్‌సీ లిగ్నైట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉన్న‌ది. 


logo