బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 21:09:05

జార్ఖండ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 161

జార్ఖండ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 161

రాంఛీ: జార్ఖండ్ లో ఇప్ప‌టివ‌ర‌కు 161 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. మొత్తం కేసుల్లో 80 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా..78 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యార‌ని వైద్యారోగ్య శాఖ  ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.  

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మూడో ద‌శ లాక్ డౌన్ ముగిసే వ‌ర‌కూ రాష్ట్రంలో ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌వ‌ని సీఎం హేమంత్ సోరెన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అత్య‌వ‌స‌రం కాకున్నా రోడ్ల‌పైకి వ‌స్తున్న‌వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నారు. 



ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo