శనివారం 30 మే 2020
National - May 17, 2020 , 21:16:11

ఒక్క రోజే 1571 పాజిటివ్ కేసులు..

ఒక్క రోజే 1571 పాజిటివ్ కేసులు..

ముంబై: ముంబైలో క‌రోనా మ‌హ‌మ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ముంబైలో రోజురోజుకీ వంద‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే 1571 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 38 మంది మృతి చెందారు. ఇవాళ్టి కేసుల‌తో ముంబైలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19967కు చేరుకుంది.

ఇప్ప‌టివ‌ర‌కు 5012 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జవగా..కరోనా బారిన పడి 734 మంది మృతి చెందినట్లు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో న‌మోదవుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ముంబై నుంచి ఉన్నాయి. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo