శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 15:01:36

15 మంది పోలీసుల‌కు పాజిటివ్..

15 మంది పోలీసుల‌కు పాజిటివ్..

పాట్నా: బీహార్ లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల‌కు  క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 15 మంది పోలీస్ అధికారుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర‌కుమార్ తెలిపారు. వారికి ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స‌నందిస్తున్న‌ట్లు చెప్పారు.

పోలీసుల‌తో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా క్వారంటైన్ లో ఉండేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఢిల్లీతోపాటు కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధుల్లో పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అవుతున్న విష‌యం తెలిసిందే. కొంత‌మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo