మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 11:51:04

ఒడిశాలో 24 గంటల్లో 1434 కరోనా కేసులు

ఒడిశాలో 24 గంటల్లో 1434  కరోనా కేసులు

భువనేశ్వర్‌:  ఒడిశాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.   గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,434  కొత్త కేసులు నమోదయ్యాయి.   దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య  34,913కు చేరింది.  ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 21,273 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 13,404 యాక్టివ్‌ కేసులున్నాయి.  రాష్ట్రంలో 29 జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి.  పలు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నది. 

తాజావార్తలు


logo