గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 17:43:55

కేరళలో కొత్తగా 14 పాజిటివ్ కేసులు

కేరళలో కొత్తగా 14 పాజిటివ్ కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 101కు చేరుకుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 497 అని,  పాజిటివ్ గా నిర్దారణ అయిన వారిలో 10 మంది ఇతర రాష్ట్ర్రాల నుంచి వచ్చినవారేనని కేరళ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో తమిళనాడు నుంచి ఏడుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు ఉన్నట్లు పేర్కొంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo