గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 06:50:46

ఇండోర్ లో ఒక్క రోజే 131 పాజిటివ్ కేసులు

ఇండోర్ లో ఒక్క రోజే 131 పాజిటివ్ కేసులు

ఇండోర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇండోర్ జిల్లాలో బుధ‌వారం ఒక్క రోజే 131 పాజిటివ్ కేసులు న‌మోదయిన‌ట్లు ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీసర్ ప్ర‌వీణ్ జాండియా తెలిపారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2238కు చేరుకుంది. ఒక‌రు మృతి చెంద‌గా..మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 96 కు చేరుకున్న‌ట్లు వెల్ల‌డించారు. హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది . 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo