శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 07:08:09

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 12వ రోజు గురువారం కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

లీటర్‌ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచాయి. దీంతో గడిచిన 12 రోజుల్లో పెట్రోల్‌పై రూ.6.55,  డీజిల్‌పై రూ.7.04 పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.77.81, డీజిల్‌ ధర రూ.76.43కు చేరుకున్నాయి. 


logo