సోమవారం 01 జూన్ 2020
National - May 17, 2020 , 15:48:23

రాజస్థాన్ లో కొత్తగా 123 పాజిటివ్ కేసులు

రాజస్థాన్ లో కొత్తగా 123 పాజిటివ్ కేసులు

జైపూర్: రాజస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ మధ్యహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీటితో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు 5803గా నమోదైంది. వీటిలో 1963 యాక్టివ్ కేసులుండగా..128 మంది మృతి చెందినట్లు తెలిపింది. కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo