National
- Dec 05, 2020 , 13:16:01
12,638 వజ్రాలతో రింగు.. గిన్నిస్ రికార్డు

హైదరాబాద్: సుమారు 12,638 వజ్రాలు కలిగి ఉన్న ఓ రింగు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. పువ్వు ఆకారంలో ఉన్న ఆ రింగును 'ద మారీగోల్డ్-ద రింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ'గా పిలుస్తున్నారు. ఆ రింగు బరువు సుమారు 165 గ్రామలు ఉన్నది. 25 ఏళ్ల హర్సిత్ బన్సాల్ ఈ రింగును డిజైన్ చేశారు. ఆ రింగును తయారు చేయడం తన డ్రీమ్ ప్రాజెక్టు అని అతను తెలిపాడు. ఇలాంటి వజ్రాల రింగు తయారు చేయాలని రెండేళ్ల క్రితం ఐడియా వచ్చిందన్నాడు. కనీసం పదివేల డైమండ్లతో రింగ్ డిజైన్ చేయాలనుకున్నట్లు బన్సాల్ తెలిపాడు. ఎనిమిది వరుసల్లో చాలా ప్రత్యేకమైన శైలిలో రింగ్‌ను డిజైన్ చేశారు. కానీ రింగును అమ్మేందుకు తనకు ఇష్టంలేదన్నాడు.
తాజావార్తలు
- ఇంత తక్కువలో అంత సుందర రథం నిర్మించడం అభినందనీయం
- పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన తేరా చిన్నపరెడ్డి
- ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి
- టీజర్‌కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక
- భద్రతామండలిలో భారత్‌కు చోటుపై లిండా ఏమందంటే?!
- ట్రాక్టర్ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్ అవుట్ నోటీసులు
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- 40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,
- శ్యామ్‌సంగ్ మరో బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2 ..! 2న లాంచింగ్!!
- ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీ ఇదే..!
MOST READ
TRENDING