మంగళవారం 26 మే 2020
National - May 09, 2020 , 17:40:45

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 108 కరోనా కేసులు

పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 108 కరోనా కేసులు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గత 24 గంటల్లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదవగా, 11 మంది బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్త కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1786కు పెరిగింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 99 మంది మరణించారు. రాష్ట్రంలో ఇంకా 1243 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని హోంశాఖ కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ ప్రకటించారు.  

వివిధ రాష్ర్టాల నుంచి వలస కూలీలతో పశ్చిబెంగాల్‌కు తరలి వస్తున్న 10 ప్రత్యేక రైళ్లకు ప్రభుత్వం అనుమతించిందని ఆయన చెప్పారు. ఇందులో తెలంగాణ నుంచి బయల్దేరిన శ్రామిక్‌ రైలు కూడాది. ఆ రైలు ఆదివారం ఉదయం మాల్దాలకు చేరనుంది.


logo