శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 17:02:29

' వలసకార్మికుల కోసం 1000 బస్సులు '

' వలసకార్మికుల కోసం 1000 బస్సులు '

భోపాల్ : లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 బస్సులను నడిపిస్తోందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏ వలస కార్మికుడు కూడా కాలినడకన తమ ఇంటికి రాకుండా..బస్సుల్లో ఇండ్లకు చేర్చేందుకు ప్రయ్నతిస్తున్నామన్నారు. పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి లాక్ డౌన్ తో నిలిచిపోయిన కార్మికులు, కూలీలందరినీ సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు కృషిచేస్తున్నట్లు  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo