శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 16:36:26

వ్య‌వ‌సాయ మౌళిక వ‌స‌తుల ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు

వ్య‌వ‌సాయ మౌళిక వ‌స‌తుల ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు


హైద‌రాబాద్‌: వ్య‌వ‌సాయాన్ని బ‌లోపేతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది.  వ్య‌వ‌సాయ మౌళిక‌స‌దుపాయాల క‌ల్ప‌న కోసం సుమారు ల‌క్ష కోట్లు కేటాయిస్తున్న‌ట్లు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. శీత‌ల గోదాముల ఏర్పాటుకు ఈ నిధుల‌ను వినియోగించ‌నున్నారు. దీర్ఘ‌కాలిన వ్య‌వ‌సాయ మౌళిక‌స‌దుపాయాల కోసం స్వ‌ల్ప కాలిక పంట రుణాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి తెలిపారు.


logo