బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 16:08:11

బీటెక్‌ విద్యార్థి హత్య కేసు..మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్‌..!

బీటెక్‌ విద్యార్థి హత్య కేసు..మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్‌..!

లక్నో: లక్నోలోని గోమతినగర్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రశాంత్‌ సింగ్‌ ను కొంతమంది యువకులు అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అమన్‌ బహదూర్‌ అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. అమన్‌ బహదూర్‌ బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే కుమారుడని, హత్య ఘటనలో మిగిలిన నిందితుల కోసం ఆపరేషన్‌ చేపట్టామని లక్నో పోలీస్‌ కమిషనర్‌ సుజిత్‌ పాండే వెల్లడించారు. ప్రశాంత్‌ తన కారులో ఉండగానే యువకులు అతని గుండెపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఉన్న ప్రశాంత్‌ సింగ్‌ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. logo
>>>>>>