ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది బాలీవుడ్ భామ తాప్సీ. ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉంది. వాటిలో ఒకటి హసీనా దిల్ రుబ. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తాప్సీ ఈ సారి ఎవరూ టచ్ చేయని సినిమాను చేయబోతుంది. ఏలియన్స్ పై తీయనున్న సైంటిఫిక్ సినిమాకు తాప్సీ సంతకం చేసినట్టు బీటౌన్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
తాప్సీ ఇలాంటి సినిమా చేయడం తొలిసారి. భూమిపై ల్యాండ్ అయిన తర్వాత ఏలియన్స్ ను చూసుకునే రోల్లో తాప్సీ కనిపించబోతుందట. ఏలియన్స్ ఆధారంగా వస్తున్న ఈ మూవీలో తాప్సీ ఎలా అలరించబోతుందని చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. తెలుగులో పలు సినిమాల్లో నటించిన తాప్సీ కొన్నాళ్లుగా హిందీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది.
ఇవి కూడా చదవండి..
‘ఆదిపురుష్’లో హనుమంతుడు ఇతడే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్