వాయిదా పడిన వైసీపీ పార్లమెంటరీ పక్షనేత ఎన్నిక

Sat,May 25, 2019 01:26 PM

YSRCP President YS Jagan in Parliamentary party meeting with MPs at Tadepalli party office

తాడేపల్లి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. వైసీపీ పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను వాయిదా వేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం మనం చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రత్యేక హోదా సాధనే మన లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం శ్రమించాలి. ఏపీకి ప్రత్యేక హోదాయే అజెండా. కేంద్రాన్ని ఒప్పించి హోదా సాధించాలని ఎంపీలకు జగన్‌ సూచించారు.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles